Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అగ్ని ప్రమాదం లో భారీ ఆస్తి నష్టం

Follow Udayam on Google
K Anuradha Aug 20, 2026 8:25 AM శ్రీకాకుళంGeneral
అగ్ని ప్రమాదం లో భారీ ఆస్తి నష్టం - Udayam
కవిటి(M)సిహెచ్ కపాసుకుద్ది సముద్ర తీర ప్రాంతంలోని ప్లాస్టిక్ గోడౌన్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వ్యాపారి గీత తోటయ్యకు చెందిన గోడౌన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడ నిల్వ ఉంచిన ప్లాస్టిక్ సామగ్రి పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న ఇచ్ఛాపురం, సోంపేట అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. సుమారు రూ.15 లక్షల నష్టం అంచనా వేశారు.

Comments

G
Loading comments...