Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అగ్ని ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన

Follow Udayam on Google
Saychi Kumar Oct 07, 2026 9:36 AM కామరెడ్డిGeneral
అగ్ని ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన - Udayam
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం జవహర్ నవోదయ విద్యాలయంలో మంగళవారం అగ్ని ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎల్లారెడ్డి ఫైర్ స్టేషన్ ఆఫీసర్ వినోద్కుమార్ అవగాహన కల్పించారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు భయపడకుండా కొన్ని జాగ్రత్తలతో మంటలను అదుపు చేయవచ్చని తెలిపారు. మంటలు చెలరేగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను విద్యార్థులకు ప్రాక్టికల్గా వివరించారు.

Comments

G
Loading comments...