వార్తలకు తిరిగి వెళ్లండి

అగళి, రొళ్ల మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించాలని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు యోగానంద రామాంజనేయులు డిమాండ్ చేశారు. గురువారం ఆయన రెండు మండలాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు.
రాయలసీమలో మడకశిర నియోజకవర్గం వెనుకబడి ఉందని, మూడు మండలాల్లో ఒకదాన్ని కరువుగా ప్రకటించి అగళి, రొళ్లను ప్రకటించకపోవడం అన్యాయమని అన్నారు.
Comments
Loading comments...

