Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏజెన్సీలో 1/70 బంద్‌ కొనసాగింపు

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Aug 08, 2026 8:21 AM అల్లూరి General
ఏజెన్సీలో 1/70 బంద్‌ కొనసాగింపు - Udayam
ఏపీలో 1/70 చట్టం అమలు, జీఓ-3 పునరుద్ధరణ కోరుతూ ఏజెన్సీలో చేపట్టిన బంద్‌కు వైఎస్సార్‌సీపీ మద్దతు తెలిపింది. బంద్‌ భగ్నానికి ప్రభుత్వం యత్నిస్తోందని జేఏసీ ఆరోపించగా, మన్యంలో భారీగా పోలీసులు మోహరించారు.

Comments

G
Loading comments...