వార్తలకు తిరిగి వెళ్లండి

నివిన్ పౌలి, మమిత బైజు జంటగా నటించిన ‘బెత్లెహోమ్ కుటుంబ యూనిట్’ ఆకట్టుకునే రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుంది. ఏజ్ గ్యాప్ ప్రేమకథను సహజమైన వినోదం, క్యూట్ సన్నివేశాలతో దర్శకుడు గిరీశ్ ఏడీ తెరకెక్కించారు.
నివిన్, మమిత కెమిస్ట్రీ, సంగీత్ ప్రతాప్ తదితరుల కామెడీ సినిమాకు బలంగా నిలిచాయి. అయితే, నెమ్మదిగా సాగే కథనం, కొన్ని ఊహించదగిన సన్నివేశాలు, ప్రీక్లైమాక్స్ సాగదీత మైనస్‌లుగా అనిపిస్తున్
Comments
Loading comments...

