వార్తలకు తిరిగి వెళ్లండి

'రంభ ఊర్వశి మేనక’తో మళ్లీ స్వచ్ఛమైన హాస్యంతో ప్రేక్షకులను నవ్వించాలనుకున్నానని అల్లరి నరేశ్ తెలిపారు. ఈ సినిమా రెండున్నర గంటలు హాయిగా నవ్వుకునేలా ఉంటుందన్నారు.
‘నాంది’ తరహా సీరియస్ సినిమాల తర్వాత తన శైలి కామెడీకి తిరిగి రావడం సవాల్‌గా మారిందన్నారు. ఓటీటీ కారణంగా సినిమాల విడుదల, కొనుగోళ్ల లెక్కలు మారడంతోనే చిత్రాలు ఆలస్యమవుతున్నాయని అల్లరి నరేశ్ చెప్పారు.
Comments
Loading comments...

