వార్తలకు తిరిగి వెళ్లండి

ఐర్లాండ్‌పై అఫ్గానిస్థాన్ 92 పరుగుల తేడాతో విజయం సాధించింది. రషీద్ ఖాన్ 34 పరుగులకు 6 వికెట్లు తీసి ఐర్లాండ్‌ను 207 పరుగులకే ఆలౌట్ చేశాడు. దీంతో ఐదు వన్డేల సిరీస్‌లో అఫ్గాన్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.
తొలుత ఇబ్రహీం జద్రాన్ 84 పరుగులతో రాణించడంతో అఫ్గాన్ 299/8 స్కోరు చేసింది. సిరీస్‌లో మూడో వన్డే సోమవారం బెల్‌ఫాస్ట్‌లో జరగనుంది.
Comments
Loading comments...
