Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూడువారాల్లో అఫిడవిట్‌

Follow Udayam on Google
SHRUTHI Aug 20, 2026 11:38 AM జాతీయంGeneral
మూడువారాల్లో అఫిడవిట్‌ - Udayam
ఎన్‌టీఏ పనితీరు సంస్కరణలకు చేపట్టిన చర్యలపై మూడు వారాల్లో అఫిడవిట్‌ దాఖలు చేయాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. రాధాకృష్ణన్‌, నందన్‌ నీలేకని కమిటీల సిఫారసుల అమలు వివరాలు, కాలపరిమితిని అందించాలని పేర్కొంది. పరీక్షల నిర్వహణలో భద్రత, పారదర్శకతకు సాంకేతిక మార్పులు అవసరమని ధర్మాసనం తెలిపింది. సంస్కరణలు కాగితాలకే పరిమితం కాకుండా సమర్థంగా అమలు కావడం కీలకమని స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...