Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

AFDDT విద్యాసంస్థలపై CPI కీలక డిమాండ్

Follow Udayam on Google
Anuroop Sep 22, 2026 12:24 PM కోనసీమGeneral
AFDDT విద్యాసంస్థలపై CPI కీలక డిమాండ్ - Udayam
మలికిపురంలోని AFDDT విద్యాసంస్థలను ప్రభుత్వం పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుని నడపాలని CPI రాష్ట్ర కౌన్సిల్ డిమాండ్ చేసింది. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు వినతిపత్రం అందజేసింది. 1948లో ఏర్పాటైన ఎయిడెడ్ డిగ్రీ, జూనియర్ కళాశాలలు, హైస్కూల్‌ను ప్రభుత్వానికి అప్పగించేందుకు యాజమాన్యం 2021లోనే అంగీకరించి, జీవో విడుదల చేసిందని CPI తెలిపింది.

Comments

G
Loading comments...