వార్తలకు తిరిగి వెళ్లండి
ఏరోస్పేస్ విద్యార్థి స్టార్టప్‌కు అమెరికాలో పురస్కారం!

భారత సంతతి విద్యార్థి అక్కు కుమార్ నేతృత్వంలోని 'యారో అనాలటిక్స్' స్టార్టప్ అమెరికాలో ప్రతిష్టాత్మక అవార్డును దక్కించుకుంది. విమాన బోర్డింగ్ గేట్‌ల వద్ద లగేజీ వివాదాలకు చెక్ పెట్టే ఏఐ వ్యవస్థను రూపొందించినందుకు ఈ ఘనత సాధించింది.
టెక్సాస్ ఏఅండ్‌ఎం కాంపిటీషన్‌లో 11,000 డాలర్ల బహుమతిని గెలుచుకోవడంతో పాటు, ఎలివేటర్ పిచ్ విభాగంలో ఈ అంకురం నాలుగో స్థానంలో నిలిచింది.
Comments
Loading comments...