Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలూరులో వైభవంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Aug 13, 2026 3:49 PM ఏలూరుGeneral
ఏలూరులో వైభవంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ - Udayam
ఏలూరు జిల్లాలో దేశభక్తిని పెంపొందించేలా ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. కలెక్టర్ వెట్రి సెల్వి, ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ నేతృత్వంలో భారీ జాతీయ జెండాలతో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని, స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని కలెక్టర్, ఎస్పీ పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...