Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఈ నూకరాజు భార్య మృతదేహం లభ్యం

Follow Udayam on Google
SHRUTHI Aug 22, 2026 8:38 PM తూర్పుగోదావరి General
ఏఈ నూకరాజు భార్య మృతదేహం లభ్యం - Udayam
గోదావరిలో దూకిన పంచాయతీరాజ్‌ ఏఈ నూకరాజు భార్య మీనా మృతదేహం ఆరు రోజుల తర్వాత లభ్యమైంది. ధవళేశ్వరం బ్యారేజ్‌కు దిగువన ఆలమూరు మండలం మూలస్థాన అగ్రహారం వద్ద ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు గుర్తించాయి. ఈ ఘటనలో నూకరాజు, కుమార్తె సౌజన్య మృతదేహాలు ఇప్పటికే లభించాయి. మనవడు కార్తికేయ నదిలో ఈదుకుంటూ ప్రాణాలతో బయటపడ్డాడు.

Comments

G
Loading comments...