వార్తలకు తిరిగి వెళ్లండి

పిఠాపురం పంచాయతీరాజ్ AE నూకరాజు కుటుంబం ఆత్మహత్యాయత్నం ఘటనలో సూసైడ్ నోట్ వెలుగులోకి వచ్చింది. రెండు నెలల క్రితం అల్లుడు మృతి చెందినప్పటి నుంచి సాధిక్ అనే వ్యక్తి తమ కుటుంబాన్ని వేధిస్తున్నాడని నూకరాజు పేర్కొన్నట్లు సమాచారం ఉంది.
బ్యాంకు ఖాతాలు, విలువైన వస్తువులను తన ఆధీనంలో ఉంచుకున్నాడని, విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడని నోట్‌లో పేర్కొన్నట్లు తెలిసింది.
Comments
Loading comments...

