Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెట్పల్లిలో సీపీఐ ఆధ్వర్యంలో ప్రచారయాత్ర

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 07, 2026 9:15 PM జగిత్యాలతెలంగాణ
మెట్పల్లిలో  సీపీఐ ఆధ్వర్యంలో ప్రచారయాత్ర - Udayam
కేంద్రం ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆగస్టు 6 నుండి 14 వరకు జగిత్యాల జిల్లా వ్యాప్తంగా సీపీఐ ఆధ్వర్యంలో ప్రచారయాత్ర నిర్వహిస్తున్నారు. మెట్పల్లి పట్టణంలో శుక్రవారం జరిగిన ఈ ప్రచారయాత్ర బస్ డిపో నుండి కొత్త బస్టాండ్ వరకు కొనసాగింది. సిపిఐ జిల్లా కార్యదర్శి చిన్న విశ్వనాథం, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి రాములు మాట్లాడుతూ.. ధరల పెరుగుదలను అరికట్టి, యువకులకు ఉద్యోగాలు కల్పించాలన్నారు.

Comments

G
Loading comments...