Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జీజీహెచ్‌లో అధునాతన క్యాన్సర్ కేంద్రానికి మార్గం సుగమం

Follow Udayam on Google
vihar Aug 22, 2026 3:37 PM కాకినాడGeneral
జీజీహెచ్‌లో అధునాతన క్యాన్సర్ కేంద్రానికి మార్గం సుగమం - Udayam
జీజీహెచ్‌లో అధునాతన క్యాన్సర్ చికిత్సా కేంద్రం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. రూ.36 కోట్లతో హై ఎనర్జీ లీనియర్ యాక్సిలేటర్, సిటీ సిమ్యులేటర్ వంటి పరికరాలతో కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఓఎన్జీసీ CSR నిధులు మంజూరు చేసింది. పవన్ కల్యాణ్ చొరవతో ఇది సాధ్యమైందని డిప్యూటీ సీఎం కార్యాలయం Xలో పేర్కొంది. త్వరలో రూ.3.5 కోట్ల మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వాహనం అందుబాటులోకి రానుంది.

Comments

G
Loading comments...