Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అద్వానీని కలిసిన ప్రధాని మోదీ

Follow Udayam on Google
Udayam Desk Oct 07, 2026 9:30 PM జాతీయంGeneral
అద్వానీని కలిసిన ప్రధాని మోదీ - Udayam
ప్రభుత్వ అధినేతగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీని ఆయన నివాసంలో కలిశారు. 2001 అక్టోబర్‌ 7న గుజరాత్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టిన మోదీ.. ఆ తర్వాత 2014లో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ప్రధానిగా వరుసగా మూడోసారి కొనసాగుతున్నారు. ఈ సందర్భంగా అద్వానీతో మోదీ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Comments

G
Loading comments...