Udayam Digital
Menu

అదృశ్య ఆస్తుల విలువలో దేశంలోనే రిలయన్స్‌ టాప్‌

Sujatha Nov 20, 2026 11:04 AM జాతీయంవాణిజ్యం
అదృశ్య ఆస్తుల విలువలో దేశంలోనే రిలయన్స్‌ టాప్‌ - Udayam Digital
బ్రాండ్‌ విలువ, పేటెంట్లు, మేధో సంపత్తి వంటి అదృశ్య ఆస్తుల విలువలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ దేశంలో అగ్రస్థానంలో నిలిచింది. బ్రాండ్‌ ఫైనాన్స్‌ గిఫ్ట్‌-2026 నివేదిక ప్రకారం సంస్థ ఆస్తుల విలువ 135.8 బిలియన్‌ డాలర్లు. రెండో స్థానంలో ఎయిర్‌టెల్‌ (131.4 బిలియన్‌ డాలర్లు) నిలిచింది. ప్రపంచ అదృశ్య ఆస్తుల విలువలో భారత్‌ నాలుగో స్థానంలో ఉంది.

Comments

G
Loading comments...