వార్తలకు తిరిగి వెళ్లండి

రాజ్యసభ ఎంపీల ఆస్తుల విలువ ఏడీఆర్ నివేదికలో వెల్లడైంది. 226 మంది సభ్యుల మొత్తం ఆస్తులు రూ.26,047 కోట్లు ఉండగా, సగటున ఒక్కో ఎంపీ ఆస్తి రూ.115 కోట్లుగా తేలింది. తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ ఎంపీ బండి పార్థసారథిరెడ్డి రూ.5,300 కోట్లతో దేశంలోనే అత్యంత సంపన్న రాజ్యసభ సభ్యుడిగా నిలిచారు.
నివేదిక ప్రకారం 31 శాతం మంది ఎంపీలపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. బీఆర్ఎస్, సీపీఎం పార్టీల ఎంపీలందరిపై కేసులు ఉండటం గమనార్హం
Comments
Loading comments...

