Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి సర్వాయి పాపన్నను కొనియాడారు

Follow Udayam on Google
Kasanivenkatesh Aug 18, 2026 1:44 PM ఖమ్మంGeneral
అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి సర్వాయి పాపన్నను కొనియాడారు - Udayam
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తితో ముందుకెళ్లాలని అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ వద్ద నిర్వహించిన జయంతి వేడుకల్లో పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమానత్వం స్వాభిమానం కోసం 400 సంవత్సరాల క్రితమే గొంతెత్తిన మహనీయుడు పాపన్న అని కొనియాడారు. వివక్షకు గురైన వర్గాలను ఐక్యం చేసి ముందుకు సాగారన్నారు.

Comments

G
Loading comments...