Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అదనపు భద్రతా వాహనం వద్దన్న కేరళ సీఎం

Follow Udayam on Google
Shruthi Sep 30, 2026 9:09 PM జాతీయంGeneral
అదనపు భద్రతా వాహనం వద్దన్న కేరళ సీఎం - Udayam
తన కాన్వాయ్‌లో అదనపు భద్రతా వాహనాన్ని చేర్చాలన్న పోలీసుల ప్రతిపాదనను కేరళ ముఖ్యమంత్రి వీడీ సతీశన్ సున్నితంగా తిరస్కరించారు. యువ మోర్చా నిరసనల నేపథ్యంలో భద్రత పెంచాలని పోలీసులు సూచించినప్పటికీ, తనకు అదనపు వాహనం అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...