వార్తలకు తిరిగి వెళ్లండి
ఆర్మీ డిగ్రీ కాలేజీలో అడ్మిషన్లు
స్వప్న రెడ్డి Jun 24, 2026 9:37 AM యాదాద్రి భువనగిరి 4 viewsabout 14 hours ago

దేశముఖిలోని ఆర్మీ మహిళా డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి మూడో విడత అడ్మిషన్లు చేపడుతున్నారు. అర్హులైన విద్యార్థినులు ఈ నెల 27, 29, 30 తేదీల్లో ఉదయం 6 గంటలకు కళాశాలకు హాజరు కావాలని ప్రిన్సిపాల్ తెలిపారు.
ఎంపికలో భాగంగా ఫిజికల్, మెడికల్ పరీక్షలు, రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూలు నిర్వహించబడతాయి. అభ్యర్థులు అన్ని సర్టిఫికెట్లతో పాటు నిర్ణీత డ్రెస్ కోడ్‌లో రావాలని సూచించారు.
Comments
Loading comments...