Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్రీడా పాఠశాలలో బాలికలకు ప్రవేశాలు

Follow Udayam on Google
Harika Aug 20, 2026 3:14 PM మెదక్General
క్రీడా పాఠశాలలో బాలికలకు ప్రవేశాలు - Udayam
చేగుంటలోని రాష్ట్ర స్థాయి బాలికల గిరిజన సంక్షేమ క్రీడా పాఠశాలలో 5, 6, 7, 8వ తరగతుల్లో ప్రవేశాలను బ్యాటరీ టెస్టు ద్వారా నిర్వహించనున్నట్లు జిల్లా ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ అంబదాస్ రాజేశ్వర్ తెలిపారు. 30, 31 తేదీల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బ్యాటరీ టెస్టు నిర్వహించనున్నారు. విద్యార్థినులు కులం, ఆదాయం, బోనఫైడ్ ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలని సూచించారు.

Comments

G
Loading comments...