Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

HU లో ప్రవేశాల జాతర

రాజేష్ కుమార్ Jul 09, 2026 10:37 AM హైదరాబాద్ 4 viewsabout 3 hours ago
HU లో ప్రవేశాల జాతర - Udayam Digital
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌యూ) 2026-27 విద్యాసంవత్సరానికి గానూ యూజీ, ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాల ప్రకటన విడుదల చేసింది. మొత్తం 17 కోర్సుల్లోని 470 సీట్లను సీయూఈటీ (UG) 2026 స్కోర్ ఆధారంగానే భర్తీ చేయనున్నారు. సైన్స్, హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్ విభాగాల్లో అందుబాటులో ఉన్న ఈ సీట్ల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...