వార్తలకు తిరిగి వెళ్లండి

పలమనేరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పలు డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈనెల 11లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ డా. వెంకటేశులు తెలిపారు.
బీఏ, బీకాం, సీఏ, జనరల్, బీఎస్సీ, బి.వొకేషనల్, బీబీఏ కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కళాశాలలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.
Comments
Loading comments...

