వార్తలకు తిరిగి వెళ్లండి

జవహర్‌నగర్ మోడల్ స్కూల్ క్యాంపస్‌లో కొత్తగా ప్రారంభం కానున్న ములుగు కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈవో సిద్ధార్థరెడ్డి తెలిపారు. 2026–27 విద్యా సంవత్సరానికి బాలవాటిక–1, 2, 3తో పాటు 1 నుంచి 5వ తరగతి వరకు ప్రవేశాలు కల్పించనున్నారు.
ఈ నెల 21 నుంచి సెప్టెంబర్ 5 వరకు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. సెప్టెంబర్ 10న డ్రా నిర్వహించనున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

