వార్తలకు తిరిగి వెళ్లండి

రాజమహేంద్రవరంలో ఈ నెల 11 నుంచి 13 వరకు ‘ఆదిరెడ్డి ప్రీమియర్ పికిల్‌బాల్ లీగ్’ను నిర్వహించనున్నట్లు అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వెల్లడించారు.
నగరాన్ని క్రీడా హబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని, గోదావరి నదిని కాలుష్యానికి గురిచేస్తున్న ఏపీ పేపర్ మిల్లుపై ప్రభుత్వ చర్యలను స్వాగతిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...

