Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలక్ష్మి హత్య కేసు.. మృతదేహం వెలికితీతకు చర్యలు

Follow Udayam on Google
SHRUTHI Aug 28, 2026 7:47 PM ప్రకాశం General
ఆదిలక్ష్మి హత్య కేసు.. మృతదేహం వెలికితీతకు చర్యలు - Udayam
మార్కాపురం జిల్లా అర్ధవీడులో ఆదిలక్ష్మి హత్య కేసు దర్యాప్తులో భాగంగా ఆమె మృతదేహాన్ని వెలికితీసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఇచ్చిన డబ్బులు తిరిగి అడగడంతో ఆమెను ఇంటికి పిలిచి హత్య చేసి, ప్లాస్టిక్‌ డబ్బాలో పెట్టి పొలంలో పాతిపెట్టినట్లు దర్యాప్తులో తేలింది. మృతురాలి భర్త బాలగురవయ్య నలుగురు పిల్లలతో అక్కడికి చేరుకున్నారు.

Comments

G
Loading comments...