వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్ ఐటీ టవర్ సిద్ధం కావడంతో హైదరాబాద్‌కు దూరంగా ఉన్న ప్రాంతాల్లోనూ ఐటీ పరిశ్రమ విస్తరించే అవకాశం ఏర్పడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. బీఆర్ఎస్ హయాంలో పలు ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ టవర్లు ఏర్పాటు చేశామని, వాటి నిర్వహణపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరారు.
Comments
Loading comments...

