వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్ ఆర్టీసీ డిప్యూటీ ఆర్ఎంగా మల్లేశయ్య సోమవారం బాధ్యతలు చేపట్టారు. మహబూబ్‌నగర్ రీజియన్‌లోని కొల్లాపూర్ డిపోలో పనిచేసిన ఆయన పదోన్నతిపై ఆదిలాబాద్‌కు వచ్చారు.
ఆర్ఎం విజయభానును కలిసి రిపోర్ట్ చేసిన అనంతరం బాధ్యతలు స్వీకరించారు. సిబ్బంది శాలువాతో సత్కరించి అభినందించారు. సంస్థ అభివృద్ధికి కృషి చేస్తానని మల్లేశయ్య తెలిపారు.
Comments
Loading comments...

