Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్‌కు ఎయిర్‌పోర్ట్‌

Follow Udayam on Google
లక్ష్మి దేవి Jul 26, 2026 8:42 PM ఆదిలాబాద్General
ఆదిలాబాద్‌కు ఎయిర్‌పోర్ట్‌ - Udayam
ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం పరిపాలనా అనుమతి ఇచ్చింది. రూ.2,278.14 కోట్లతో ప్రాజెక్టుకు ఆమోదం తెలుపుతూ 2,009.23 ఎకరాల భూసేకరణకు ఆదేశాలు జారీ చేసింది. జాయింట్‌ యూజర్‌ ఎయిర్‌ఫీల్డ్‌గా ఎయిర్‌పోర్ట్‌ను అభివృద్ధి చేయనున్నారు. ఇందులో భారత వైమానిక దళానికి 1,609.23 ఎకరాలు, సివిల్‌ ఏవియేషన్‌కు 400 ఎకరాలు కేటాయించనున్నారు.

Comments

G
Loading comments...