వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లాలో మంగళవారం నుండి వర్షాలు ప్రారంభమైన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో వర్షాల పరిస్థితి, ముందస్తు చర్యలపై అధికారులతో సమీక్షించారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి అవసరమైతే ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని, నదులు, వాగులు, రిజర్వాయర్ల నీటి ప్రవాహాన్ని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
Comments
Loading comments...

