వార్తలకు తిరిగి వెళ్లండి

ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ యూనివర్సిటీ ఎం.జె.పి. న్యాయ కళాశాల అధ్యాపకురాలు డా. జి. జయలక్ష్మి విశ్వవిద్యాలయానికి, ఉపాధ్యాయ వృత్తికి అందించిన సేవలు ప్రశంసనీయమని యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ కె.ఆర్. రజని కొనియాడారు.
సోమవారం ఆమె ఉద్యోగ విరమణ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి విద్యాభివృద్ధికి కృషి చేశారని ఈ సందర్భంగా వీసీ పేర్కొన్నారు.
Comments
Loading comments...

