Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అధ్వానంగా పర్చూరు, చెరుకూరు- బాపట్ల రోడ్డు

Follow Udayam on Google
CH.JHAN JAYA KRISHNA Sep 11, 2026 7:34 PM బాపట్లGeneral
అధ్వానంగా పర్చూరు, చెరుకూరు- బాపట్ల రోడ్డు - Udayam
అధ్వాన్న స్థితిలో బోడవాడ-రమణాయపాలెం రోడ్డు అధ్వానస్థితిలో గుంతల మయమై రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తుంది. పర్చూరు నుంచి చెరుకూరు మీదగా జిల్లా కేంద్రమైన బాపట్ల పోవటానికి ఈ రోడ్డు దగ్గరగా ఉంటుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి, గుంతలు పూడ్చి మరమ్మతులు చేయాలి అని ఆ గ్రామాల వాసులు అంటున్నారు. ప్రమాదాలు జరగకుండా మలుపుల వద్ద ప్రమాద హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయాలి.

Comments

G
Loading comments...