Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అధ్వానంగా కుబీర్ ప్రధాన రహదారి

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 17, 2026 10:32 AM నిర్మల్General
బైంసా మండలం నుండి కుబీర్ మండల కేంద్రానికి వెళ్తున్న ప్రధాన రహదారి మిర్జాపూర్ నుండి చొండి గ్రామం వరకు అద్వానంగా మారింది. తారు పై పెచ్చులు ఊడి వాహనాల రాకపోకలతో అడుగడుగున గోతులు ఏర్పడ్డాయి.దీంతో వాహనదారులు పాదచారులు అనునిత్యం పడాలని పాట్లు పడుతూ అష్ట కష్టాల మధ్య అటు గుండా ప్రయాణాలను సాగిస్తున్నామని తెలిపారు. వర్షాలు కురిసినప్పుడు సదరు గోతులలో నీరు నిండి మరింత ప్రమాదకరంగా మారుతున్నాయని తెలిపారు.

Comments

G
Loading comments...