Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అధ్వానంగా గిరిజన గ్రామాల రోడ్డు

Follow Udayam on Google
B Ganga Aug 25, 2026 12:54 PM పార్వతీపురం మన్యంGeneral
అధ్వానంగా గిరిజన గ్రామాల రోడ్డు - Udayam
కురుపాం మండలంలోని వలసబల్లేరు పంచాయతీ బొడ్డగాడిగూడ, చాపరాయిగూడ గిరిజన గ్రామాలకు వెళ్లే రహదారి అధ్వానంగా మారింది. రోడ్డుపై రాళ్లు తేలి ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ సమస్యను ఐటీడీఏ ఇంజినీరింగ్ అధికారి అప్పారావు దృష్టికి తీసుకెళ్లగా, ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Comments

G
Loading comments...