Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అధ్వానంగా బొబ్బిలి ప్రధాన రహదారి

Follow Udayam on Google
B RAJESH Sep 12, 2026 10:31 AM విజయనగరంGeneral
అధ్వానంగా బొబ్బిలి ప్రధాన రహదారి - Udayam
విజయనగరం బొబ్బిలి ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. ప్రయాణికులు ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తున్నారు. వర్షం పడినప్పుడు గుంతలలో నీరు నిలిచి ఉండడం వలన వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సత్వరమే స్పందించి చర్యలు తీసుకొవాలని వారు కోరుతున్నారు.

Comments

G
Loading comments...