వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం లోని బీరవెల్లి నుండి 61 జాతీయ రహదారి దిలావర్ పూర్ మండలం లోలం గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి అడుగడుగునా గోతులతో నడవలేని దుస్థితికి చేరుకుంది.
సుమారు 8 కిలోమీటర్ల మేర రోడ్డు తారుపై పెచ్చులు ఊడి నడవడం నరకం అన్నా రీతిలో తయారయింది. ఐదేళ్లుగా ఈ రోడ్డు ఇదే విధంగా ఉన్న స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు పట్టించుకోకపోవడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

