Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదోని 12వ వార్డులో ఎమ్మెల్యే పార్థసారథి పర్యటన

Follow Udayam on Google
శివ కుమార్ Jul 24, 2026 4:02 PM కర్నూలుGeneral
ఆదోని 12వ వార్డులో ఎమ్మెల్యే పార్థసారథి పర్యటన - Udayam
ఆదోని పట్టణంలోని 12వ వార్డులో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి శుక్రవారం పర్యటించి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కొత్త రేషన్ కార్డులు, ఇళ్లపట్టాలు మంజూరు చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేశారు. సామాజిక పెన్షన్లు, మౌలిక వసతులు కల్పించాలని కోరగా, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...