Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అధికారులు సమన్వయంతో పని చేయాలి

Follow Udayam on Google
p.g.murthy Jul 28, 2026 3:47 PM మంచిర్యాలGeneral
అధికారులు సమన్వయంతో పని చేయాలి - Udayam
దండేపల్లి మండలంలోని అన్ని గ్రామాలలో జలసరి పథకం విజయవంతానికి అధికారులు సమన్వయంతో పని చేయాలని మండల స్పెషల్ ఆఫీసర్ దుర్గాప్రసాద్ అన్నారు. మంగళవారం దండేపల్లి ఎంపీడీవో కార్యాలయ సమావేశం మందిరంలో అన్ని శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. భూగర్భ జలాల పెంపునకు ఇంకుడు గుంతల నిర్మాణమే సరైన పరిష్కారం అన్నారు. కార్యక్రమంలో జడ్పీ సీఈఓ గణపతి నాయక్, తాసిల్దార్ రోహిత్ దేశ్పాండే, ఎంపీడీవో ప్రసాద్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...