వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్కు వచ్చిన దివ్యాంగుడు జి. రాంబాబును విశాఖ జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ కలిశారు. నెలకు రూ.6,000 పింఛన్ సరిపోవడం లేదని, బెడ్-రిడెన్ కేటగిరీ కింద రూ.15,000 మంజూరు చేయాలని రాంబాబు తల్లిదండ్రులు కోరారు.
సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్, ఇకపై ఆఫీసుకు రావొద్దని, అధికారులే ఇంటికి వస్తారని ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు.
Comments
Loading comments...

