వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్న విషయానికి సైతం అధికారులు తమను టార్గెట్ చేసి వేధింపులకు పాల్పడుతున్నారని మున్సిపల్ కార్మికులు గురువారం ఆందోళన వ్యక్తం చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ.. సానిటరీ ఇన్స్పెక్టర్ ప్రశాంత్ కార్మికుల పట్ల ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు
Comments
Loading comments...

