వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసుపత్రులు అస్తవ్యస్తంగా ఉంటే పట్టించుకునే తీరిక పాలకులకు లేదని పౌరవేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబి ఆరోపించారు. ఈ మేరకు ఆయన సోమవారం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిని, ఘోషాసుపత్రిని సందర్శించి రోగులను రోగుల బంధువులను ఆసుపత్రిలో డాక్టర్లు, సిబ్బంది, టెక్నీషియన్లు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు.
అధికారుల నిర్లక్ష్యంతో గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
Comments
Loading comments...

