వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం జిల్లాలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆదివాసీలు వెనుకబాటుకు గురవుతున్నారని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగి ఆరోపించారు.
బుధవారం శ్రీకాకుళంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో బెంతు ఒరియా కులస్థులు లేరని, వడ్డి కులస్థులు మాత్రమే ఉన్నట్లు కమిషన్లు కూడా నిర్ధారించాయని తెలిపారు. దీనిపై అధికారులు స్పందించి ఆదివాసీల సమస్యలను పరిష్కరించాలని కోరారు.
Comments
Loading comments...

