వార్తలకు తిరిగి వెళ్లండి

2029లో బిజెపి అధికారమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు యాదగిరి పిలుపునిచ్చారు.
గంభీరావుపేట మండల కేంద్రంలో మండల అధ్యక్షులు రమేష్ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. కేంద్రంలోని బిజెపి చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి వివరించాలని, కార్యకర్త పార్టీకి బలం అని దిశనిర్దేశం చేశారు.
Comments
Loading comments...

