Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అధికారం కోసం ఉద్యమకారులను వాడుకొని మోసం చేశారు: కవిత

Follow Udayam on Google
RR REDDY Sep 06, 2026 7:31 PM నిజామాబాద్General
అధికారం కోసం ఉద్యమకారులను వాడుకొని మోసం చేశారు: కవిత - Udayam
తెలంగాణ ఉద్యమకారులను అధికారం కోసం వాడుకొని సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత ఆరోపించారు. ఎన్నికల ముందు ఉద్యమకారుల కాళ్లు పట్టుకున్నంత పని చేసిన రేవంత్ అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంతో రేవంత్‌కు ఎలాంటి సంబంధం లేదని, కోదండరాం సార్‌ను చూసే ఉద్యమకారులు ఆయనను నమ్మారని కవిత పేర్కొన్నారు.

Comments

G
Loading comments...