Udayam Digital
Menu

అధికారిపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. కార్యాలయంలో దాడి

Anuroop Nov 20, 2026 9:45 PM జాతీయంGeneral
ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో విద్యుత్ శాఖ ఈఈ మనోజ్ కుమార్ విశ్వకర్మపై మహిళా ఉద్యోగిని లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. సుదీర్ఘకాలంగా వేధిస్తున్నారని పేర్కొంటూ కార్యాలయంలోనే ఆయనపై దాడికి దిగింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఘటనపై నిష్పక్షపాత విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.

Comments

G
Loading comments...