Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అధిక మోతాదులో ఎరువులు వాడొద్దు: మండల వ్యవసాయ అధికారి ప్రవీణ్ చారి

Follow Udayam on Google
బాలాజీ Jul 31, 2026 3:15 PM సంగారెడ్డిGeneral
అధిక మోతాదులో ఎరువులు వాడొద్దు: మండల వ్యవసాయ అధికారి ప్రవీణ్ చారి - Udayam
రైతులు అధిక దిగుబడి వస్తుందనే అపోహతో ఎరువులను ఎక్కువ మోతాదులో వేయవద్దని మండల వ్యవసాయ అధికారి ప్రవీణ్ చారి సూచించారు. ఎవరేమి చెప్పినా నమ్మకుండా, పంట అవసరానికి అనుగుణంగా వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు తీసుకుని మాత్రమే యూరియా, ఇతర ఎరువులు, పురుగుమందులు వాడాలని సూచించారు. శాస్త్రీయ పద్ధతులు పాటిస్తేనే పంటకు మంచి దిగుబడితో పాటు ఖర్చులు కూడా తగ్గుతాయని తెలిపారు

Comments

G
Loading comments...