Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అధిక మైలేజీ ఇచ్చేలా కొత్త కార్లు.. CAFE-3 నిబంధనలు

Follow Udayam on Google
Udayam Desk Oct 01, 2026 9:36 AM జాతీయంవాణిజ్యం
అధిక మైలేజీ ఇచ్చేలా కొత్త కార్లు.. CAFE-3 నిబంధనలు - Udayam
కార్ల మైలేజీని పెంచేలా కేంద్రం CAFE-3 నిబంధనలను నోటిఫై చేసింది. ఇవి 2027 ఏప్రిల్‌ 1 నుంచి 2032 మార్చి 31 వరకు అమల్లో ఉంటాయి. 2031-32 నాటికి సగటు ఇంధన వినియోగాన్ని 100 కిలోమీటర్లకు 3.327 లీటర్లకు పరిమితం చేయనున్నారు. హ్యాచ్‌బ్యాక్‌లు, సెడాన్లు, ఎస్‌యూవీలు, ఎంపీవీలు నిబంధనల పరిధిలోకి వస్తాయి. ఎలక్ట్రిక్‌, హైబ్రిడ్‌, ప్రత్యామ్నాయ ఇంధన సాంకేతికతలను వినియోగించుకునే అవకాశం తయారీ సంస్థలకు ఉంటుంది.

Comments

G
Loading comments...