Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అధిక లోడుతో ఆటోలు నడిపితే కేసులు నమోదు

Follow Udayam on Google
B RAJESH Aug 30, 2026 7:37 PM విజయనగరంGeneral
అధిక లోడుతో ఆటోలు నడిపితే కేసులు నమోదు - Udayam
అధిక లోడుతో ఆటోలు నడిపితే కేసులు నమోదు చేస్తామని బొబ్బిలి రూరల్ సీఐ మల్లికార్జునరావు హెచ్చరించారు. రామభద్రపురం - బొబ్బిలి రోడ్డులో ఆదివారం ఎస్ఐ జ్ఞాన ప్రసాద్లో కలిసి వాహనాలను తనిఖీ చేశారు. ఆటోలలో సామర్ధ్యానికి మించి ప్రయాణికులను ఎక్కిస్తే కేసులు నమోదు చేసి జరిమానా విధిస్తామన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఆటో డ్రైవర్లు, యూనియన్లను కోరారు. నిబంధనలు పాటించాలని కోరారు.

Comments

G
Loading comments...