Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అడవులకు ప్రత్యేక స్థానం ఉంది

Follow Udayam on Google
P. G. Murthy Oct 06, 2026 4:36 PM మంచిర్యాలGeneral
అడవులకు ప్రత్యేక స్థానం ఉంది - Udayam
అడవులను, వన్యప్రాణులను కాపాడుకుందామని దండేపల్లి మండల అటవీ అధికారులు అన్నారు. మంగళవారం దండేపల్లి మండలంలోని వెల్గనూర్ గ్రామ జట్టి పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అందులో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రకృతిలో అడవులకు ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అటవీ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...